Chief Minister, Andhra Pradesh

Vijayawada, India
Joined January 2015
దేశాన్ని ఒకేతాటిపై న‌డిపించే రాజ్యాంగం ఆవిర్భ‌వించిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.
341
689
23
3,753
51,920
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కడలి పుత్రులందరికీ శుభాకాంక్షలు. సంక్షేమ పథకాలతో మత్స్యకార కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాం. వారి సంక్షేమ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నాం. నేడు న‌ర‌సాపురంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టాం.
220
747
26
4,176
కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. (1/2)
322
5,537
38
25,643
మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. (2/2)
87
3,272
13
12,429
చదువు, విలువలు ఇవే పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. సమాజ వికాసానికి వారే పట్టుకొమ్మలు. ప్రేమ, స్నేహం, సమభావంతో పిల్లలు ఎదగాలి. చిన్నారులందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay
414
1,193
54
7,215
మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం.
430
956
37
5,619
దీపావళి అంటే దీపాల వరస... దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక... మనం నేడు వెలిగించే... ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు!
675
1,213
69
7,597
Best wishes and warm birthday greetings to Honourable Union Home Minister Sri @AmitShah ji. May God bless him with good health and long life.
269
706
32
5,713
కర్తవ్యాన్ని దైవంగా భావించి , విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ అమరవీరులకు, త్యాగధనులైన పోలీస్ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తున్నాను.
380
862
39
5,313
Warm birthday greetings and best wishes to Honourable Odisha CM Sri Naveen Patnaik ji. May God bless him with good health and long life. @Naveen_Odisha
628
873
71
7,735
''యువత కలలు కనాలి, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి'' అన్న కలాం మాటలు ఈ దేశానికి స్ఫూర్తి. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘననివాళి. #AbdulKalam
419
885
57
5,669
Deeply saddened by the demise of former UP CM Sri Mulayam Singh Yadav ji. He was a true statesman & an icon of socialist leadership in India who always worked for the empowerment of the downtrodden. My condolences to his family and supporters. May his soul rest in peace.
158
706
11
4,779
మహా ఇతిహాసమైన రామాయణాన్ని, వ్యక్తిత్వ పరంగా రాముడి సుగుణాలను, సీతమ్మ గొప్పదనాన్ని గ్రంథస్తం చేసి మానవాళికి అందించిన మహర్షి– వాల్మీకి. ఆదికవి అయిన ఆయన జయంతి నేడు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయన కీర్తి ఆయన రచన ద్వారా చరితార్థం!
168
739
34
5,308
సాటి మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రపంచ శాంతి మహ్మద్ ప్రవక్త మానవాళికి ఇచ్చిన గొప్ప సందేశాలు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు. అల్లాహ్ దీవెనలతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.
172
668
24
4,190
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆనంద, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను.
407
1,052
49
7,449
Fondly remembering two noble personalities of India, father of the nation Mahatma Gandhi and former Prime Minister Lal Bahadur Shastri on their Jayanti. Their ideals and thoughts for the greater good of society will eternally resonate in every stride our nation makes to progress.
159
712
19
4,757
క‌విత్వ‌మే ఆయుధంగా మూఢాచారాల‌పై తిర‌గ‌బ‌డ్డ ఆధునిక తెలుగు క‌వి శ్రీ గుర్రం జాషువా. వ‌డ‌గాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేద‌రికం, వ‌ర్గ సంఘ‌ర్ష‌ణ‌, ఆర్థిక అస‌మాన‌త‌ల‌పై పోరాడిన అభ్యుద‌య వాది జాషువా. మ‌హాక‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి అర్పిస్తున్నాను.
176
739
20
5,233
"దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా" అంటూ గురజాడ కలం నుండి విరబూసిన దేశభక్తి గేయం నేటికీ ప్రతి ఆంధ్రుని మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. తెలుగు భాష మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.
414
859
36
5,330
Warm birthday greetings and best wishes to Honourable PM Sri @narendramodi ji. May God bless him with good health and long life.
318
1,062
20
8,365
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా.
268
2,794
28
13,920